Tejasvi Surya : బీజేపీ వ్యూహమేంటి?తేజస్వి సూర్య హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు?

Tejasvi Surya : బీజేపీ వ్యూహమేంటి?తేజస్వి సూర్య హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు? ఎన్నడూ లేని విధంగా ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి నేతలను మోహరించింది. అలాగే, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యకు కూడా బాధ్యతలు అప్పగించింది. దీంతో.. తేజస్వి సుడిగాలి ప్రచారం చేపట్టారు. యువత వల్లే దుబ్బాక :దుబ్బాకలో యువత బీజేపీకి అండగా నిలిచిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. ప్రధానంగా …

Read More

బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌కు చుక్కలు

బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌కు చుక్కలు దుబ్బాక దంగల్‌ సర్కారులో భయం పుట్టిస్తోంది. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఆ ఒక్కసీటే తమ సామ్రాజ్యానికి బీటలు పుట్టిస్తోందని హడలెత్తిపోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకుముందెన్నడూ లేని విధంగా కష్టపడుతోంది. ఏక ఛత్రాధిపత్యాన్ని షేక్‌ చేసిన షాక్‌ : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఒక్కసీటు …

Read More

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికలకు  నోటీసులు జారీ చేస్తారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు కింద చూడండి. – రేపటినుంచి నామినేషన్ల స్వీకరణ గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286 పురుషులు 38 లక్షల 56 వేల 770 మహిళలలు 35 లక్షల 46 వేల 847 ఇతరులు 669 పోలింగ్ కేంద్రాలు …

Read More

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు

వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. అధికార వర్గాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ …

Read More

జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ జెండా – ఖారారయ్యిందన్న కేసీఆర్‌

త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈమేరకు టీఆర్‌ఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. మనం మళ్లీ జీహెచ్‌ఎంసీ పాలనాపగ్గాలు అందుకోబోతున్నామని, ఇది ఖరారయ్యిందని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్వేలు చేయించామని చెప్పిన కేసీఆర్‌ఎమ్మెల్యేలను అవాక్కయ్యేలా చేశారు. రహస్యంగా సర్వేలన్నీ పూర్తయ్యాయని, ఆ సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. లేటెస్ట్‌ …

Read More