
ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో భయానకంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే సరికే ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిండుకుండలా కనిపిస్తోంది. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టివేత కోటి లింగాల ఘాట్ నుంచి ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ దాకా గోదావరి నది ఇప్పుడెలా ఉందో ఈ చిత్రాల్లో …
Read More