
ఫ్యాక్ట్ చెక్ – ఏది నిజం? : ఇది దేవుడు పంపిన అరుదైన పుష్పమా ? ఎక్కడ ఉంది ?
పలు సోషల్ మీడియా ప్లాట్లలో ఈ పుష్పం గురించి అరుదైన ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఏంటి ? ఏది నిజం ? చూద్దాం. ఇది దేవుడు పంపిన పుష్పం అని యాభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది.. స్వామి సమర్థ మహారాజ్ యొక్క అరుదైన ఉడుంబర్ లేదా అంబర్ క్లస్టర్ అత్తి పుష్పం, ఓంకార్ పుష్పం. దీని నుంచి ఆశీర్వాదాలను పొందడానికి జూమ్ చేయండి..ఈ పుష్పం ఎవరికీ కనిపించదు.. …
Read More