వాహనదారులకు గుడ్‌న్యూస్‌

సెప్టెంబర్‌ దాకా రోడ్‌ట్యాక్స్‌ కట్టక్కర్లేదు కరోనా నేపథ్యంలో అన్ని రంగాలూ కుదేలైపోయాయి. ఏ వ్యాపారమూ సజావుగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో రోడ్‌టాక్స్ కట్టేందుకు గతంలో ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే రోడ్‌టాక్స్‌ కట్టేందుకు జూలై 31 వరకు గడువు ఇచ్చింది. ఆగడువు ముగిసిపోయింది. వాస్తవానికి కరోనా కారణంగా నాలుగు నెలల నుంచి వాహనాలు రోడ్డెక్కని పరిస్థితి …

Read More