చట్టాలుగా మారిన బిల్లులు – గవర్నర్‌ ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింప జేసుకున్న బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో బిల్లులు చట్టాలుగా రూపాంతరం చెందాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం పొందగనే గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కొత్తగా చట్టాలుగా మారిన బిల్లులు : – ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 – ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ …

Read More