ఫ్యాక్ట్‌ఫుల్‌ చెప్పింది వాస్తవం : విశ్వసనీయ వార్తలకు నిలయం

‘నిజాలకు నిలువుటద్దం’ అనే ట్యాగ్‌ byలైన్‌తో పేరులోనే వాస్తవాన్ని జోడించుకున్న ఫ్యాక్ట్‌ఫుల్‌ న్యూస్‌పోర్టల్‌ చెప్పిందే నిజమయ్యింది. విశ్వసనీయ, వాస్తవమైన వార్తలనే అందించడం ఏకైక లక్ష్యంగా ఫ్యాక్ట్‌ఫుల్‌ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలనే చెబుతూ మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు ఫ్యాక్ట్‌ఫుల్‌ చెప్పిందే వాస్తవం అయ్యింది. విశ్వసనీయ వార్తలకు నిలయంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగానే తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఫ్యాక్ట్‌ఫుల్‌ వార్తా కథనాన్ని ప్రచురించింది. మెయిన్‌ …

Read More

పోలీసులకు సెల్యూట్‌ చేసిన మంత్రి హరీష్‌రావు

సాధారణంగా మంత్రులకు పోలీసులు సెల్యూట్‌ చేస్తారు. కానీ, తెలంగాణ రాష్ట్రమంత్రి హరీష్‌రావు పోలీసులకు సెల్యూట్‌ చేశారు. అదీ ట్విట్టర్‌ హ్యాండిల్‌పై… అంతేకాదు.. వాళ్లేమీ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కాదు. ఓ సీఐ, మరో ఎస్‌ఐ. వాళ్ల సేవలకు సెల్యూట్‌ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఇద్దరు పోలీసులకు మంత్రి హరీష్‌రావు సెల్యూట్‌ ఎందుకు చేశారో పూర్తి వివరాల్లోకి వెళ్దాం… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి.. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని …

Read More