
అమిత్ షా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్ – ఏముందంటే ?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజా హెల్త్ బులెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు రిలీజ్ చేశారు. కోవిడ్-19 పాజిటివ్ నుంచి కోలుకున్న తర్వాత.. అస్వస్థత కారణంగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే.. ఎయిమ్స్ తాజా హెల్త్ బులెటిన్‌లో అమిత్ షా కోలుకున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని : పోలీసుల లేఖ – భద్రత పెంపు ఆగస్టు 2వ తేదీన …
Read More