Health – Stroke : నిశ్శబ్ద కిల్లర్ స్ట్రోక్‌ను ఎదుర్కొందాం – FASTతో గుర్తిద్దాం

ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం   స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా.  ఇంతటి ప్రమాదకారి ఈ స్ట్రోక్ ను పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు.  స్ట్రోక్ కారణంగా శాశ్వతంగా లేక పాక్షికంగా పక్షవాతం రావడం లేదా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకాలను కోల్పోవడం, సరిగ్గా గుర్తుంచుకోలేక పోవడం వంటివి సంభవించవచ్చు.  ఇలా స్ట్రోక్ …

Read More

అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం

అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం అర చెంచాడు ఐయోడిన్ ఉప్పును ఆహారంలో కలుపుకోవడం ద్వారా అయోడిన్ లోప రుగ్మతలు అరికట్టవచ్చు ప్రపంచ అయోడిన్ లోప దినం : అయోడిన్ లోప రుగ్మతలు లేదా IDD లు ప్రపంచంలోని పలు దేశాలల్లో మనకు కనిపిస్తాయి. వీటిపై ప్రజలలో అవగాహన కలిపించి అయోడిన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐయోడిన్ ఎలా దొరుకుతుంది, దానిని ఎందుకు ఆహారంలో కలుపుకోవాలి, దానిపై …

Read More

కోవిడ్‌, రొమ్ముక్యాన్సర్‌ నుంచి ఏకకాలంలో బయటపడ్డ మహిళ

బసవతారకం ఇండో అమెరికన్‌ ఆస్పత్రిలో చికిత్స రెండు వ్యాధుల నుంచి కాపాడిన వైద్యబృందం ఒక వైపు తీవ్రమైన క్యాన్సర్ మరో వైపు కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగికి ప్రాణం పసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వైద్యులు. ఆంద్ర ప్రదేశ్ శ్రీ కాళహస్తికి చెందిన 31 సంవత్సరములు చైతన్య అనే మహిళ కు జూలై మాసంలో క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు …

Read More

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి

– స్వీయ రొమ్ము పరీక్ష మీ జీవితాన్ని కాపాడుతుంది   రొమ్ము క్యాన్సర్ భారత దేశ మహిళలలో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ వ్యాధి. అంతే గాకుండా ఈ వ్యాధి బారిన పడిన వారు అమెరికాలో 90 శాతం మంది ప్రాణాలతో బయటపడుతుంటే భారత దేశంలో కేవలం 65 శాతం మంది మాత్రమే బ్రతుకగలుగు తున్నారు. ఇందుకు మన భారత దేశంలో గుర్తించబడిన కేసులన్నీ వ్యాధి మలిదశలో అంటే పూర్తిగా ముదిరిన …

Read More
eldershealth

palliative care : అవసానదశలో అవసరం పాలియేటివ్ కేర్

పాలియేటివ్ కేర్ అనేది తీవ్రమైన రోగంతో భాదపడుతూ ఇక వైద్యం పని చేయదని నిర్థారించి అవసానదశలో ఉన్న వారికి అందించే వైద్య సేవలు. ఒక సారి క్యాన్సర్ లేదా ఇతరత్రా రోగాన్ని టెర్మినల్ లేదా అవసానదశకు చేరుకొంది అని పేర్కొనడం అంటే ఆ రోగి జీవితం త్వరలోనే ముగుస్తుందని ఇక అతని రోగానికి వైద్య పరిభాషలో చికిత్స లేదని అర్థం. ఈ దశలో విషపూరితమైన మందులను ఇచ్చి భాదతో కూడిన …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ -ఏదినిజం? : కరోనా నిర్ధారణకు శ్వాసను బిగబట్టే స్వీయతనిఖీ వీడియో నిజమేనా?

వాట్సప్‌లో గత కొద్దిరోజులుగా ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. కరోనా ఆవహించిన ఈ సమయంలో కరోనా వ్యాధి నిర్ధారణకు స్వీయ తనిఖీ అంటూ దానికి ఒక రైటప్‌ను కూడా జోడిస్తున్నారు. ఆ వీడియో చతురస్రాకారంలో ఉంది. ఆ వీడియోలో ఓ కర్సర్‌.. చతురస్రం చుట్టూ తిరుగుతుంది. ఆ కర్సర్‌ను అనుసరిస్తూ శ్వాస తీసుకోవడం, బిగబట్టడాన్ని పాటిస్తే.. మనకు కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.. అని చెబుతున్నారు. మరి.. ఏది …

Read More

ఎస్పీ బాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల

నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు క్రిటికల్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కు టెక్నో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తాజాగా వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కర న్ అన్న పేరిట తాజా  హెల్త్ బులిటెన్ విడుదలైంది. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, …

Read More

వృద్ధుల పాలిట నిజంగానే ఇ-సంజీవని – ఇంట్లో నుంచే డాక్టర్‌ కన్సల్‌టేషన్‌

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త సదుపాయం వృద్ధుల పాలిట సంజీవనిగా మారింది. ఇంట్లోనే ఔట్‌ పేషెంట్‌ పరీక్షలు నిర్వహించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సీనియర్‌ సిటిజన్సే కాకుండా.. ఎవరైనా ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి వైద్య సహాయం పొందవచ్చు. ఇంట్లోనే OPD గా ఉండండి.. అనే నినాదంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలున్న వృద్ధులు, రెగ్యులర్‌గా మందులు వాడుతున్నవాళ్లు.. ఒపిడి …

Read More

కరోనా టెస్టులు ఎన్నిరకాలుగా చేస్తారో తెలుసా ?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా టెస్టులే చేస్తున్నారు. ఏరోజుకారోజు ఆ పరీక్షల వివరాలు వెల్లడిస్తోంది ప్రభుత్వం. ఎంతమందికి నెగెటివ్‌వచ్చింది, ఎంత మందికి పాజిటివ్ వచ్చిందన్న వివరాలు చెబుతోంది. ఇటీవలి కాలంగా కరోనా టెస్టుల్లో ర్యాపిడ్‌ టెస్టు అనేది బాగా చర్చలో నానుతోంది. ఈ నేపథ్యంలో అసలు కరోనా పరీక్షలు ఎన్నిరకాలో చూద్దాం రండి… కోవిడ్ టెస్టుల్లో రకాలు 1. RT-PCR టెస్ట్ : ఈ పరీక్ష ని మీ ముక్కు …

Read More