ఒంటరిగా ఉన్నప్పుడు గుండెలో నొప్పి వస్తే ఏం చేయాలి ?

ఒంటరిగా ఉన్నప్పుడో, రాత్రి వేళలో నిద్రనుంచి లేచినప్పుడో ఈ అనుభవం ఎదురైతే..దగ్గర్లో వైద్యులు గానీ, కనీసం అవసరమైన టాబ్లెట్లు గానీ లేకపోతే ఇలా చేయండి. – ఉన్నట్టుండి మీకు ఛాతీలో తీవ్రమైన నెప్పిగా అనిపించినప్పుడు… ఆ నొప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటున్నప్పుడు గుండె నొప్పిగా అనుమానించాలి. – ఆసమయంలో గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూ వుంటుంది. బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ …

Read More