
CBI: సీబీఐ మాజీ డైరెక్టర్ సూసైడ్
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -సీబీఐకి ఒకప్పుడు బాస్‌గా పనిచేసిన మాజీ డైరెక్టర్ అశ్వినీ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తమ ఇంట్లో ఉరి వేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం సిమ్లాలోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి కుట్రలుజరుగుతున్నాయా? పెద్దల అతి జాగ్రత్త చాదస్తమా? – కాలంతో పాటు మారదామా? అశ్వనీకుమార్.. హిమాచల్ …
Read More