
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హిందీ భాషాదినోత్సవం సందర్భంగా వర్క్‌షాప్
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం నార్త్‌బ్లాక్‌లో హిందీభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోకేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు జి. కిషన్ రెడ్డి, నిత్యానంద్ రాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతోపాటు హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో అనేక భాషలు మాట్లాడుతున్నప్పటికీ.. హిందీ భాష సర్వవ్యాపకతను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు …
Read More