‘అతిరథ మహారథులు’ అర్థమేంటో తెలుసా ? అసలు వారెవరు ?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం. యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. ఇందులో 5 స్థాయిలున్నాయి అవి.. 1. రథి 2. అతిరథి 3. మహారథి 4. అతి మహారథి 5. మహామహారథి   1. …

Read More