
CC Footage : హైదరాబాద్ పాతబస్తీలో కూలిన ఇల్లు – సీసీ కెమెరాలో దృశ్యాలు
హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది. సీసీ కెమెరాలో ఆదృశ్యాలు నమోదయ్యాయి. రెండు రోజులుగా హైదరాబాద్లో వర్షాలు ముంచెత్తాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. తొమ్మిది మంది ఇల్లు కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. CINEMA Theatres Open : సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్.. ఈ నిబంధనలు తప్పనిసరి పాత ఇళ్లలో ఉన్నవాళ్లు బయటకు రావాలని, జీహెచ్ఎంసీ …
Read More