కరోనా కాలంలో తొలిరోజు మెట్రోరైలు రిపోర్ట్‌

సుమారు ఆరు నెలల అనంతరం హైదరాబాద్‌ మెట్రో రైలు సోమవారం నుంచి పరుగులు ప్రారంభించింది. అయితే..  కరోనా కాలంలో తొలిరోజు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను  హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. తొలిరోజు సోమవారం.. మియపూర్ టూ ఎల్బీ నగర్ మార్గంలో సుమారు 19 వేల మంది ప్రయాణించారని ఆయన చెప్పారు. ఊహించినట్టుగానే ప్రయాణికుల సంఖ్య నమోదయ్యిందన్నారు. సోమవారం మొత్తం 120 ట్రిప్పులు మెట్రోరైళ్లు తిరిగాయని చెప్పారు.  మూడు కారిడార్లలో …

Read More

హైదరాబాద్‌ మెట్రో రైలులో ఎంతమంది ప్రయాణిస్తారంటే…

హైదరాబాద్‌ మెట్రో రైలు ఇవాళ పట్టాలెక్కింది. ఇప్పటికే పలు మార్గదర్శకాలను మెట్రో ప్రకటించింది. సూచనలు ఇచ్చింది. జాగ్రత్తలు చెప్పింది. ఇక.. ఒక్కో మెట్రో రైలులో ఎంతమంది ప్రయాణిస్తారో కూడా తాజాగా స్పష్టం చేసింది. మెట్రో రైలులో 300 మంది ప్రయాణీకులకు మాత్రమే అనుమతిస్తారు. భౌతికదూరం నేపథ్యంలో చేసిన మార్కింగ్ ఆధారంగా ఈ లెక్కలు వేశారు. అంతకుమించి ప్రయాణీకులను రైలులోకి అనుమతించరు. అన్‌లాక్‌– 4 నిబంధనల ప్రకారమే సర్వీసులు నడిపిస్తామని మెట్రో …

Read More