FACTCHECK – ఏదినిజం? : హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ కుప్పకూలిందా? నుజ్జు నుజ్జయిన కార్లలో భారీగా జనం మరణించారా?

FACTCHECK – ఏదినిజం? : హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ కుప్పకూలిందా? బారులు తీరిన కార్లు ధ్వంసమయ్యాయా? నుజ్జు నుజ్జయిన కార్లలో భారీగా జనం మరణించారా? హృదయ విదారకంగా కనిపిస్తోన్న వీడియో ఎక్కడ రికార్డ్‌ చేశారు? అసలు వాస్తవం ఏంటి? 58 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు.. ప్రధానంగా వాట్సప్‌ గ్రూపుల్లో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే …

Read More

Mohan babu : కలెక్షన్‌ కింగ్‌కు ఊహించని షాక్‌ – లక్ష రూపాయల జరిమానా

Mohan babu : కలెక్షన్‌ కింగ్‌కు ఊహించని షాక్‌ – లక్ష రూపాయల జరిమానా కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబుకు జీహెచ్‌ఎంసీ షాక్‌ ఇచ్చింది. భారీగా జరిమానా విధించింది. లక్ష రూపాయల జరిమానా చెల్లించాలంటూ చలానా జారీచేసింది. మంచు మోహన్‌బాబుకు జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లో ప్రధాన రహదారిపై ఇల్లుంది. ఆ ఇంటిముందు భారీ ఫ్లెక్సీలు ఫిక్స్‌ చేసి ఉంటాయి. ఎప్పటికప్పుడు మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాలు, ప్రోగ్రామ్‌ల పోస్టర్లు ఆ …

Read More

Vivekananda in Hyderabad : స్వామి వివేకానంద హైదరాబాద్‌ వచ్చారు తెలుసా? ఆ పర్యటన విశేషాలు ఏంటంటే?

Vivekananda in Hyderabad : స్వామి వివేకానంద హైదరాబాద్‌ వచ్చారు తెలుసా? ఆ పర్యటన విశేషాలు ఏంటంటే? చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన …

Read More

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు

వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. అధికార వర్గాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ …

Read More

హైదరాబాద్‌లో ఆరునెలల తర్వాత రోడ్లమీద కనిపించిన బస్సులు

హైదరాబాద్‌లో ఆరునెలల తర్వాత రోడ్లమీద బస్సులు కనిపించాయి. 185 రోజుల తర్వాత శుక్రవారం రోడ్డెక్కాయి. హైదరాబాద్‌ రోడ్లపై ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత లోకల్‌ బస్సులు దర్శనమిచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి నుంచి సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మే నెలనుంచే జిల్లా స్థాయి బస్సు సర్వీసులు మొదలైనా హైదరాబాద్‌లో కరోనా తీవ్రత కారణంగా తెలంగాణ ప్రభుత్వం లోకల్‌ బస్సులకు అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్యేల జీతం …

Read More

రేపు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం : ఎలా ఉందో చూస్తారా?

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరు కానున్నారు. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తోందా? దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు …

Read More

FACT CHECK – ఏది నిజం ? : గుంతల రహదారి వీడియో హైదరాబాద్‌ కాదు – సోషల్‌ మీడియాలో ప్రచారం అవాస్తవం

సోషల్‌ మీడియాలో ఓ వీడియో కొద్ది రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియో 30 సెకనుల నిడివి ఉంది. భారీ గుంతల మీదుగా వాహనాలు జంప్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు అవి. అదుపు తప్పితే వాహనాలు బోల్తాకొట్టే ప్రమాదం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో కేసీఆర్‌ వాయిస్‌ను జోడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటూ కేసీఆర్‌ ఓ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారు. కామెడీ మ్యూజిక్‌ను …

Read More

హైదరాబాద్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసుల సంఖ్య

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తొలుత మార్చిలో హైదరాబాద్‌లో కోవిడ్‌-19 కేసులు గుర్తించగా.. తొలి ఐదు నెలలు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోయింది. ఆ తర్వాత రెండు నెలలుగా తగ్గుముఖం పడుతోంది. హైదరాబాద్‌లో సిటీ బస్సుల ప్రారంభానికి కసరత్తులు మార్చిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 కరోనా పాజిటివ్‌ కేసులు …

Read More

ఉత్తమ నగరంగా హైదరాబాద్  : సర్వేలో వెల్లడి

దేశంలో నివాసయోగ్యమైన , ఉపాధి నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమమైన నగరంగా ప్రథమ స్థానంలో నిలిచింది. హాలిడిఫై.కామ్  అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు నిర్థారణ అయింది. ఆయా సర్వేలు అంతర్జాతీయ స్థాయినైనా , జాతీయ స్థాయిలో అయినా అగ్రశ్రేణి స్థానంలో నిలవడం హైదరాబాద్ కు అలవాటైందనడం అతిశయోక్తి కాదు. ప్రపంచలో కెల్లా ప్రథమ స్థానంలో అత్యంత విశిష్ట నగరంగా …

Read More