
Drunken Driving : సందేశాలిస్తారు – వీడియోలు రిలీజ్ చేస్తారు – వాళ్లే తాగి నడుపుతారు
Drunken Driving : సందేశాలిస్తారు – వీడియోలు రిలీజ్ చేస్తారు – వాళ్లే తాగి నడుపుతారు… తప్పించుకునేందుకు తంటాలు పడతారు. హైదరాబాద్‌లో సెలబ్రిటీల డ్రంకెన్ డ్రైవింగ్‌పై ఫ్యాక్ట్‌ఫుల్ కథనం. తాగొద్దు.. తాగి డ్రైవింగ్ చేయొద్దు. వచ్చినా రోడ్ల మీదకు రావొద్దు అని ఎవరెన్ని చెప్పినా వినడం లేదు. ఇష్టమొచ్చినట్లు తాగి రోడ్ల మీదకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారు. అందులో సామాన్య ప్రజలు ఉంటే పర్వాలేదు. కానీ, సెలబ్రెటీలు కూడా …
Read More