నేషనల్ సెరోలాజికల్ సర్వేలో కరోనాపై నమ్మలేని విషయాలు

ఐసీఎంఆర్‌ నిర్వహించిన మొట్టమొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌లో ప్రచురించారు. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కరోనా వైరస్‌ సంక్రమించినట్లు ఆ సర్వేలో తెలిసినట్లు నివేదిక పేర్కొంది. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో 69.4 శాతం మందికి, పట్టణ మురికివాడలలో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాలలో 14.6 శాతం మందికి కరోనా పాజిటివ్‌ …

Read More