Made in India : భారత ఆర్మీకి ‘మేడ్‌ఇన్‌ ఇండియా’ కార్బైన్స్‌

భారత ఆర్మీకి ‘మేడ్‌ఇన్‌ ఇండియా’ కార్బైన్స్‌ సేకరించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు స్వదేశంలో తయారైన కార్బెన్‌లనే బలగాలకు అందించాలని యోచిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఆర్మీ బలగాలకు తక్షణ అవసరాలైన ఆయుధ సంపత్తి అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే చైనా బోర్డర్‌లో భారీగా మోహరించిన బలగాలతో పాటు.. ఇతర ఆర్మీ యూనట్లకు కార్బైన్లు మనదేశంలో తయారైనవే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. AMERICA …

Read More

LAC:ఎల్‌ఏసీలో సకల అస్త్రాలతో సిద్ధమవుతున్నభారత్‌

సరిహద్దుల్లో కవ్విస్తున్న చైనాకు సరైన బుద్ధి చెప్పే దిశగా భారత్‌ సకల ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎల్‌ఏసీ వద్ద అవసరమైన అస్త్ర, శస్త్ర, మానవ బలాలను తరలిస్తోంది. గతనెలలోనే తరలింపు ప్రక్రియ మొదలయ్యింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. వాస్తవ ఆధీన రేఖ వద్దర చైనా ఆర్మీ తరచూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. యుద్ధానికి దారితీసే పరిస్థితులు కల్పిస్తోంది. చర్చల్లో, అంతర్జాతీయ వేదికలపై శాంతి పాఠాలు బోధిస్తూ.. సరిహద్దుల్లో మాత్రం రెచ్చగొట్టే పనులు …

Read More

చర్చలతోశాంతికై న సిద్ధం – అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం

చైనా ను నమ్మటం అంత సులభం కాదు ఒక ప్రక్క చర్చలు జరుపుతూనే మరోప్రక్క సైన్యాన్ని ఆయుధాలను తరలిస్తున్నది పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉన్నది ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నది. పూర్తిస్థాయి యుద్ధం కొనసాగించడానికి అవసరమైన ట్యాంకులు, భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం మరియు అవసరమైన శీతాకాలపు సామాగ్రిని లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాలకు తరలించింది. నాలుగు నెలల శీతాకాలంలోఅవసరమైన …

Read More

క్లైమాక్స్‌లో చేరుకున్న భారత సైన్యం –  కరీంనగర్‌లో జరిగిన యదార్థ సంఘటన

అది 1948 సెప్టెంబర్‌, రజాకార్లకు, స్థానికులకు భీకర పోరు సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. రజాకార్లకు నిజాం నవాబు నుంచి ఆయుధాలు అందాయి. ఇక పోరు చివరిదశకు చేరుకుంది. అచ్చం ఇప్పటి సినిమాల్లో మాదిరిగానే క్లైమాక్స్‌లో భారతసైన్యం ఆ ప్రాంతానికి చేరుకుంది. కరీంనగర్‌లో జరిగిన యదార్థ గాథ ఇది. అసలు ఆ సైన్యాన్ని ఎవరు పంపించారు? సైన్యం కరీంనగర్‌కు ఎందుకువచ్చింది ? ఈ పోరులో గెలుపెవరిది ? ఉత్కంఠభరితమైన, యదార్థమైన ఈ …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? చైనాతో యుద్ధం ముంచుకొస్తోందని 80వేల మంది సైనికులు సిక్‌ లీవుల కోసం దరఖాస్తు చేశారా ?

దేశ సరిహద్దుల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా సైనికుల కుట్రలను భారత ఆర్మీ సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఒక యూజర్‌ దీనిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వైరల్‌ పోస్ట్‌ చూస్తే… ‘ఇండియా చైనా ఫేస్ ఆఫ్ మధ్య, 45 సంవత్సరాలలో మొదటిసారిగా, భారతీయ సైన్యం యొక్క 80,000 మంది సైనికులు అనారోగ్య సెలవుల కోసం …

Read More