పాకిస్తాన్‌ పత్రికలో భారత జర్నలిస్ట్ కథనం – భారత వ్యవస్థనే ప్రశ్నించిన వ్యాసం ! : రాంపల్లి మల్లికార్జున్‌ రావు

పాకిస్తాన్‌ పత్రికలో భారత జర్నలిస్ట్ ఓ కథనం రాశారు. భారత వ్యవస్థనే ప్రశ్నించేలా ఉంది ఆ వ్యాసం. శేఖర్ గుప్తా లాంటి అనేక మంది టాప్ జర్నలిస్టులు పాశ్చాత్య మీడియాతో చేతులు కలిపి భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం కొన్ని దశాబ్దాలుగా సాగుతోందనే విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు మరో కొత్త పోకడ వెలుగు చూస్తున్నది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అవసరాల దృష్ట్యా పనిచేసే కొంతమంది …

Read More