
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిందా ?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో సర్వీస్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ అంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే.. అది నిజంగానే IOCL ఇచ్చిన లెటరేనా ? చూద్దాం… ఈ లేఖను PIB ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఫేక్ న్యూస్ అని నిర్దారించింది. ఫ్యాక్ట్‌చెక్ – ఇది అబద్ధం : ఈ లేఖ నకిలీది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ అపాయింట్ …
Read More