కరోనా నివారణకు మరోసారి లాక్‌డౌన్‌..

రోజురోజుకూ కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిన్న ఒక్కరోజే భారత్ లో 96 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌ మాత్రమే కాదు.. ప్రపంచదేశాలేవీ దీనికి అతీతం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వాళ్ల సంఖ్య 3కోట్లు దాటింది. 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ సంఖ్య …

Read More