
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక పర్మినెంట్ కానుందా ?
– నిబంధనల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు కరోనా కారణంగా మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఇలాగే కొనసాగించేందుకు ఉన్న అవరోధాలు, అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ప్రధానంగా ఐటీ, ఐటీ ఎనబుల్డ్ సర్వీసెస్ కంపెనీలలో వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఓకమిటీని నియమించింది. ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? : భారీ బంగారు గణపతి విగ్రహం వైరల్ – …
Read More