feature story

మనిషి..మాట

మాట…మనిషి ఔన్నత్యాన్ని పెంచుతోంది. అదే సమయంలోనూ అథఃపాతాళానికి‌ తొక్కేస్తోంది. అందుకే మాటకు అంతటి విలువ ఉంది. అందుకే మాట్లాడేముందు పెద్దలు మాట జాగ్రత్త అంటారు. *” మనిషి చనిపోయినా..ఆయన ఇచ్చిన మాట బతికే ఉంటుంది.” ” మాటిచ్చావ్…షేర్ ఖాన్.” టాలీవుడ్ లో ఈ రెండు డైలాగులు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెట్డడంలో మాట అంతటి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు‌. *తండ్రికిచ్చిన …

Read More