బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? – సప్తగిరి గోపగాని

బీజేపీ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. ఆర్‌జేడీ సానుభూతితో కొడతానంటోంది. దేశ రాజకీయాల్లో పెద్దగా కనిపించని క్షమాపణ ఇప్పుడు ప్రభావం చూపిస్తుందా? బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఫలితంపై దేశమంతా ఎందుకింత ఆసక్తి నెలకొంది? బీహార్‌ బాద్‌ షా ! ఎవరు? బిహార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఫలితాలు సరిగ్గా నెల రోజుల తర్వాత వెలువడతాయి. …

Read More

పిలిచి కండువా కప్పుతానంటే కాదనలేకపోయానంటున్న మాజీ డీజీపీ

డీజీపీ పోస్టుకు రిజైన్‌ రాజకీయ పార్టీలో జాయిన్‌… ఇదీ తాజాగా ఓ రాష్ట్రంలో నెలకొన్న పరిణామం. అంతేకాదు.. పిలిచి కండువా కప్పుతానంటే కాదనలేకపోయానంటున్నాడు ఆ మాజీ డీజీపీ. ఏదైతేనేం? ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పోలీస్‌బాస్‌ డీజీపీ రాజీనామా చేశారని ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలింది. కరోనా అవాంతరాలను అవకాశాలుగా మలచుకుని వైద్య రంగంలో సంస్కరణలకు బాటలు వేయాలి: ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సరిగ్గా నెలరోజులు మాత్రమే …

Read More