ఆవుపేడ అమ్మేవాళ్లకు రూ.8 కోట్లు

ఆవుపేడ అమ్మకం రైతులకు లాభదాయకంగా మారుతోంది. అన్నదాతలకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వమే ఆవుపేడను సేకరిస్తోంది. తాజాగా ఆవుపేడ అమ్మేవాళ్లకు ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇలా ఆవుపేడ విక్రేతలకు అండగా నిలుస్తోంది. ఆవుపేడ అమ్మేవాళ్లకు, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.8.02 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాగేల్‌ ప్రకటించారు. గోధన్ నయా యోజన పథకం కింద …

Read More

తుపాకీతో బెదిరించి జార్ఖండ్‌లో దుర్మార్గం – ఆశ్రమంలోనే సన్యాసినిపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. రాంచీలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 36 యేళ్ల సాధ్వి (హిందూ సన్యాసిని)పై పలువురు ఆగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో దారుణం – అక్కాచెల్లెళ్లపై సామూహిక అ‌‌త్యాచారం రాత్రివేళ నలుగురు సాయుధ దుండగులు మహిళా సత్సంగ్ ఆశ్రమం ప్రహారీగోడ దూకి లోపలకు వచ్చారు. ఆశ్రమంలో ఉన్నవాళ్లందరినీ వేర్వేరు గదుల్లో బంధించారు. వీళ్లు టార్గెట్‌ చేసిన సాధ్విని మరో గదిలోకి తీసుకెళ్లి సామూహిక …

Read More