
Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే?
Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే? అమెరికాలో ట్రంప్ శకం ముగిసింది. బైడెన్ పాలన ప్రారంభమైంది. ఇదే భారతీయ ఐటీ నిపుణులకు ఓ తీపికబురు. ఎన్నారైలకు సంతోషకరమైన పరిణామం. మళ్లీ పూర్వవైభవం చేకూరుతుందన్న ఆశలు చిగురించే మార్పు. అక్కడ యూఎస్‌లో జరిగిన అప్డేట్.. ఇక్కడ భారత్‌లో చెప్పుకోదగ్గ ప్రభావం చూపనుంది. అగ్రరాజ్యంలో బైడెన్ సర్కారు …
Read More