జర్నలిజమే జీవితమా..? : జాన్‌రెడ్డి తాటి

అభిరుచితో కొందరు…ఇతర ఉద్యోగ అవకాశాలు లేక మరికొందరు..అనుకోకుండా ఇంకొందరు జర్నలిజం వృత్తిలోకి అడుగిడిన వారే.. తొలినాళ్లలో కేవలం ప్రింట్‌ మీడియా ఉన్నప్పుడు….తెలుగు భాషపై పట్టున్నవారు…సాహిత్య నేపథ్యమున్న వారు ఈ రంగంలోకి అడుగిడారు. అప్పట్లో పాత్రికేయమంతా…ఒక మూస పద్ధతిలో సాగేది. క్రమక్రమంగా టీవీ జర్నలిజంతో మీడియా కొత్త పుంతలు తొక్కింది. ఆధునికత, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం వృద్ధి చెందుతున్నా కొద్దీ…మీడియా అంటే పేపర్‌ లేదా టీవీ అన్న పరిధి దాటిపోయింది. – …

Read More

డెస్క్‌ జర్నలిస్ట్‌

కాలం..పరుగెత్తే కలం.. కాలంతో పరుగెత్తడం అందరికీ తెలుసు..కానీ కాలంతో వేగంగా, పోటీగా పరుగెత్తడం కలాలకే తెలుసు…అందులోనా రేపటి కోసం అక్షర సేద్యం చేస్తున్నవారు… సూర్యోదయం.. సూర్యాస్తమయం చూడని నిశాచర జీవులెందరో ఉన్నారు. తొలికాపీ నుంచి మొదలు చివరి కాపీ దిద్దేవరకూ అదే ఉత్సాహం, అదే కమిట్‌మెంట్, అదే కసి ఉండాలి. నాలుగు స్టోరీలు ఎడిట్‌ చేశాం…పదోఇరవై స్పాట్స్‌ బ్రీఫ్‌ చేశామంటూ రిలాక్స్‌ అయ్యే పరిస్థితి ఉండదు. ఐటమ్‌ అసైన్‌ అయిన …

Read More