కోవిడ్ జర్నలిస్టులకు రూ.కోటి సాయం – మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఇప్పటివరకు ఒక కోటి 4 లక్షల 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. దీంతోపాటు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, దీర్ఝకాలిక వ్యాధులు / ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు 5 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర …

Read More