తెలుగు మీడియాలో సమస్యల విశ్లేషణ

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో సమర్పించిన పత్రం ‘సదస్సు ప్రధానాంశం – తెలుగు మాధ్యమాలు -సవాళ్లు’ తెలుగులో వచ్చే పత్రికలూ, రేడియో, దూరదర్శన్ చానళ్ళు, అంతర్జాల ఆధారిత పత్రికలూ, సామాజిక మాధ్యమాలు, న్యూస్ యాప్స్, లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్  ఇవన్నీ సమాచారాన్ని అందిస్తున్న మాధ్యమాలే… ఇక్కడ సమాచారం అంటే కేవలం వార్తలే కాదు , ‘రాజకీయాలు , సాహిత్యం , సంస్కృతి, చరిత్ర, భాష, మహిళా వికాసం , బాలలు …

Read More