జర్నలిస్టులకు ఇన్సూరెన్స్‌ మరోయేడాది పొడిగింపు

జర్నలిస్టుల ఇన్సూరెన్స్‌ పథకాన్ని మరో యేడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పటికే ఉన్న బీమా సదుపాయం 2020-2021 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ జర్నలిస్టు బీమా పేరిట జగన్‌ ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ పథకాన్ని నిర్వహిస్తోంది. ఆ సదుపాయాన్ని మరోయేడాది పొడిగించాలని నిర్ణయించింది.  ఈ బీమా అమలు కోసం రూ.42.63 లక్షల అదనపు నిధుల కేటాయించారు. బస్సులో ఢిల్లీ నుంచి లండన్‌కు – ఛార్జీ ఎంతో …

Read More