ఖైరతాబాద్ మహా గణపతికి 18 అడుగుల జంధ్యం, చేనేత కండువా- సమర్పించనున్న పద్మశాలి సంఘం

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో ఈ యేడాది కొలువు దీరనున్న  శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతికి ఖైరతాబాద్ పద్మశాలి సంఘం తరఫున భారీ చేనేత కండువా, జంధ్యం, గరిక మాలను సమర్పించనుంది. గురువారం ఖైరతాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గౌరీ తమ్ముడికి సమర్పించనున్న 18 అడుగుల జంజం, చేనేత కండువా గరికమాలతో పాటు దేవతామూర్తులకు సమర్పించనున్న పట్టు వస్త్రాలను సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె …

Read More