కరోనా భయంతో కషాయం ఎక్కువ తాగుతున్నారా ? – అయితే ఇది చదవండి

‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నారు పెద్దలు. ఏదైనా మితంగా తీసుకుంటేనే దాని వల్ల ప్రయోజనం కలుగుతుంది. అతిగా తీసుకుంటే అదే విషంగా మారుతుంది. ఇప్పుడు కషాయం విషయంలోనూ అదేజరుగుతోందంటున్నారు వైద్యులు. కరోనా వైరస్‌ మహమ్మారి భయంతో జనం అనేక వైద్య పద్ధతులు ఫాలో అవుతున్నారు. వీటిలో ఒకటి కషాయం. ఇంట్లోనే పలు మసాలాలలో కషాయం తయారు చేసుకొని తాగుతున్నారు. కషాయం తాగితే కరోనా ఆమడదూరం పారిపోతుందన్న ప్రచారంతో రోజులో ఎక్కువసార్లు, …

Read More