Corona vaccine update : వాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కేసిఆర్

Corona vaccine update : వాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కేసిఆర్ శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు.  వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం …

Read More
modi tweet

KCR Jagan MOdi : కేసీఆర్‌, జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

కేసీఆర్‌, జగన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం సహకారం అందిస్తందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు సీఎంలతో మాట్లాడిన విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు నరేంద్రమోడీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఓ పోస్ట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టెలిఫోన్‌లో స్వయంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. SONU SOOD : సోనూసూద్‌ మరో సంచలన నిర్ణయం – ఐఏఎస్‌ ఆశావహులకు …

Read More

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు

వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. అధికార వర్గాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ …

Read More

తెలంగాణలో సాదాబైనామాలకు ఇక చెల్లుచీటీ : త్వరలో చివరి అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కోనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరి సారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ధరణి వెబ్‌పోర్టల్‌పై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ నిర్ణయం వెలువరించారు. తెలంగాణలో చాలావరకు భూములు, ఇళ్లు కొనుగోళ్లు సాదాబైనామాల ద్వారానే జరిగేవి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగడం, అధికారులను బతిమిలాడటం, డబ్బులు …

Read More

తెలంగాణలో ఇక మెరున్‌ కలర్‌ పట్టాదార్‌ పాసు పుస్తకాలు : దేశంలోనే తొలిసారి

దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్కులు జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం పేర్కొన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు. …

Read More

రాష్ట్రంలోని ఆస్తులన్నీ 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు కావాలి : కేసీఆర్‌ ఆదేశం

నివాస గృహం మొదలుకొని, ఖాళీ స్థలాల దాకా అన్ని రకాల వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ సమగ్రంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో భూముల యాజమాన్యానికి సంబంధించి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోగానే ఆస్తుల వివరాలన్నీ వందశాతం ఆన్‌లైన్‌ చేయాల్సిందేనని …

Read More

కొత్తచట్టం అమలులోకి వచ్చాక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ : శాసనమండలిలో కేసీఆర్‌

కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవినీతి రూపుమాసిపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇకపై రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండబోదని స్పష్టంచేశారు. కొత్తచట్టం అమలులోకి వచ్చాక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇకపై తహశీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండబోదని చెప్పారు. ధరణి పోర్టల్‌లో మార్పులకు తహశీల్దార్లకు అధికారం లేదని …

Read More

అప్పుల ఊబిలో తెలంగాణ – రూ. 6 ల‌క్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్‌ 

– ఎఫ్‌.ఆర్‌.బీ.ఎమ్ పెంపు స‌వ‌ర‌ణ‌లు – మ‌రో రూ. 50 వేట కోట్ల అప్పులు – కార్పొరేషన్ల గ్యారంటీలు అద‌నం – సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు అన్నారు. సోమ‌వారం అసెంబ్లీ ఎదుట ఉన్న గ‌న్ పార్క్‌లో మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. భ‌ట్టితో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, సీత‌క్క, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి …

Read More

యాదాద్రి క్షేత్రంలో వానరాలకు ఫలాలు తినిపించిన కేసీఆర్

ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్న అరుదైన సన్నివేశం యాదాద్రి పుణ్యక్షేత్రం లో తీసినది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కాన్వాయ్ ని ఆపి స్వయంగా ఫలాలు తినిపించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం పర్యవేక్షించారు. ఉదయం యాదాద్రి వెళ్లిన కెసిఆర్ మొదటగా బాలాలయంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు …

Read More