భయపడినట్టే జరిగింది.. లిఫ్ట్‌ బటన్‌ వాడిన 20 మందికి కరోనా

ఖమ్మం బైపాస్‌రోడ్డులోని ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ అది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లలో 20మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోఉన్న వాళ్లెవరికీ కరోనా సోకలేదు. కేవలం పై ఫ్లోర్లలో నివసించేవాళ్లే వైరస్‌ బారిన పడ్డారు. ఇంతకూ ఏం జరిగిందంటే… ఆ అపార్ట్‌మెంట్‌లో పై ఫ్లోర్లలో నివసిస్తున్న వాళ్లలో కొందరికి కరోనా సోకింది. అది తెలిసి మిగతావాళ్లు పరీక్షలు చేయించుకోగా మొత్తం 20 మందికి పాజిటివ్‌ రిజల్ట్స్‌ …

Read More