తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది

 -కెసిఆర్ కు కిషన్ రెడ్డి లేఖ తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయం లో సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కెసిఆర్ కు వ్రాసిన లేఖలో కిషన్ రెడ్డి కోరారు.  నిజాం నియంతృత్వ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారని, చరిత్ర తెలిసిన నాయకుడిగా స్ఫూర్తి కేంద్రం …

Read More

కేంద్రమంత్రులు మాండవీయ, కిషన్ రెడ్డి రామగుండం యూరియా కర్మాగారం (ఆర్ ఎఫ్ సి ఎల్) సందర్శన ఫోటో గ్యాలరీ.

రామగుండం ఎరువుల కర్మాగారం పనులను శనివారం కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు ప్రత్యేక హెలికాప్టర్‌లో రామగుండం చేరుకున్నప్పటినుంచి ఫ్యాక్టరీలో సందర్శన, తిరిగి వెళ్లేదాకా ఛాయాచిత్రాల్లో చూద్దాం…  

Read More

కరోనా పరీక్ష చేయించుకున్నకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల కొంత కాలంగా ఆయన కరోనా చికిత్సచేస్తున్న ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు. తిరుమల శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్సవానికి విశేష స్పంద‌న‌ ప్రస్తుతం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కానున్న దృష్ట్యా తప్పనిసరి కావడంతో కోవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోనే కిషన్‌ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ యేడాది …

Read More

ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పథకాన్నిసద్వినియోగం చేసుకోవాలి – కిషన్ రెడ్డి

కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునః ప్రారంభించి, ఆత్మస్థైర్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పథకాన్ని ప్రారంభించిందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా మనమంతా ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీధి వ్యాపారులైతే కోవిడ్-19 కారణంగా మరింత ఇబ్బందులకు గురయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థీకృత ఆర్ధిక …

Read More

తెలంగాణకు ఎరువుల కొరత లేకుండా చూస్తాం : కేంద్రం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి ‘దానంద గౌడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేసే అంశంపై ఇరువురు చర్చించారు. ఈ అంశంపై వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి.. సంబంధిత శాఖ అధికారులతో స్వల్ప వ్యవధిలోనే సమావేశం నిర్వహించారు. ఫ్యాక్ట్ చెక్‌ – ఏది నిజం? : ఇది దేవుడు పంపిన …

Read More

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన  హైదరాబాద్ దిశా మొదటి సమావేశం 

హైదరాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి, సోమవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన మొదటి దిశా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా, మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో, పేద, మైనారిటీ పిల్లలను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజన పథకం …

Read More

తెలంగాణ వ్యవసాయ అధికారులతో కేంద్ర హోంమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన పంటల విస్తీర్ణం మేరకు, రైతులు ఇబ్బంది పడకుండా సరిపడా ఎరువులను సరఫరా చేయాలని, రాష్ట్ర వ్యవసాయ అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం సోమాజిగూడ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో  వ్యవసాయ శాఖ అధికారులతో కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు యూరియా అందుబాటు, పంటల విస్తీర్ణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందిపడకుండా, యూరియా పంపిణీ సక్రమంగా జరగాలని, అందుకోసం …

Read More

హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అకౌంట్‌పై పాకిస్తాన్‌ హ్యాకర్ల ఎటాక్‌

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురయ్యింది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్‌ ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌ 15వ తేదీ నుంచి ఆయన పర్సనల్ వెబ్‌సైట్‌లో దేశ వ్యతిరేక మెసేజ్‌లు వస్తున్నాయని గమనించిన సిబ్బంది.. వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. అయితే అది వ్యక్తిగత వెబ్‌సైట్‌ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన …

Read More