
తిరుమల కొండల జోలికి వెళ్తే బూడిదవుతారు జాగ్రత్త : స్వామి పరిపూర్ణానంద హెచ్చరిక
– వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించే కుట్ర జరుగుతోంది – ఆ కుట్రలో కొడాలినాని భాగస్వామి – స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా వినుతికెక్కిన తిరుమల శ్రీవారి గురించి, తిరుమల కొండ గురించి ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని చేసిన విపరీత వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉండి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆక్షేపించారు. హిందూ …
Read More