కేరళలో ఘోర ప్రమాదం – కోజికోడ్‌లో రెండు ముక్కలైన విమానం

పైలట్‌, కో-పైలట్‌ సహా పలువురు దుర్మరణం – తెల్లవార్లూ కొనసాగిన సహాయక చర్యలు కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విమానం రెండు ముక్కలయ్యింది. ల్యాండింగ్‌ చేస్తున్న ప్రయత్నంలో రన్‌వేనుంచి విమానం జారిపోయింది. దీంతో రన్‌వేను దాటి విమానం చక్కర్లు కొట్టింది. ఈ ప్రమాదంలో విమానం మొత్తం ధ్వంసమయ్యింది. కోజికోడ్‌లోని క‌రిపూర్ విమానాశ్రయంలో సరిగ్గా శుక్రవారం రాత్రి 7.41 గంటల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న జరిగింది. ఎయిరిండియాకు …

Read More

రెండు ముక్కలైన విమానంలో ప్రయాణించిన వాళ్లు వీళ్లే…

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రన్‌వేనుంచిజారిపోయి రెండు ముక్కలైన విమానంలో 180 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఆరుగురు సిబ్బంది ఉన్నారు. పైలట్‌, కోపైలట్‌ మృతిచెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. రాత్రంతా తెల్లవార్లూ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఈ విమానంలో ప్రయాణించిన వాళ్ల వివరాలను ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు విడుదల చేశాయి. ప్రయాణీకుల వివరాలు, వాళ్ల మొబైల్‌ నెంబర్లు, అడ్రస్‌ …

Read More

కేరళ విమాన ప్రమాదం ఫోటో గ్యాలరీ

      పైలట్‌ దీపక్‌ మిశ్రా                                                                    కో-పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌      

Read More