
పూసుగుప్ప ఎన్కౌంటర్ బూటకమన్న మావోయిస్టులు : జగన్ పేరిట లేఖ విడుదల
ఈనెల 7వ తేదీన పూసుగుప్పలో ఎన్కౌంటర్ జరగలేదని, పోలీసులు ఏకపక్షంగా ఇద్దరిని బంధించి, చిత్రహింసలు చేసి చంపేశారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్రకమిటీ ఆరోపించింది. కమిటీ అధికార ప్రతినిధి జగన్‌పేరిట ఈమేరకు లేఖను విడుదల చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన శంకర్‌ను కూడా అలాగే చిత్రహింసలు చేసి చంపేశారని, ఇప్పుడు కామ్రేడ్ శ్రీనుతో పాటు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఆదివాసీ యువకుడు మడకం బతును పోలీసులు ఓ …
Read More