ఆరోగ్యవంత మైన జీవనం వైపుసాగాలి అదే covid 19 చెబుతున్న పాఠం : రాంపల్లి మల్లికార్జున రావు

అనూహ్యంగా ప్రపంచంపై విరుచుకు పడిన కరోనా ఎలా ఆవిర్భవించిందో తెలియదు, మొదటిసారి ఎవరికీ సోకిందో తెలియదు, మొత్తం మీద అది ప్రపంచం మొత్తాన్ని కదిలించి ఆంక్షల వలలో మనుషులను బందీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు అంతులేని విషాదం ప్రపంచంలో చోటు చేసుకుంది, ఉరుకులు పరుగులు జనజీవనం నుండి మానవాళిని బందీ చేసింది. సామాన్య వ్యక్తి నుండి శాస్త్రవేత్తల వరకు అందరినీ ఎవరి స్థాయిలో వారిని ఆలోచనలో పడేసింది, …

Read More

బిఫోర్‌ కరోనా – ఆఫ్టర్‌ కరోనా : మన జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు

సామెత లో మార్పు చేసుకోండి. గుంపులో గోవిందా కాదు.. గుంపైతే గోవిందా… మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడోలెక్క కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి. …

Read More