
డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `మాయ` ఫస్ట్‌లుక్‌కి సూపర్ రెస్పాన్స్.
ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇతర పాత్రధారులుగా నటించారు. రేసన్ ప్రొడక్షన్స్, విఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై గోపికృష్ణ జయంతి నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డస్టిన్ లీ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రాగా `మాయ`ఫస్ట్‌లుక్‌ని ఇటీవల …
Read More