ప్రభుత్వ భూములను కబ్జా గురికాకుండా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి

మహబూబ్ నగర్  జిల్లాలో ఉన్న చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జాలకు గురికాకుండా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న చెరువులను ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురి కాకుండా పై రక్షించేందుకు రెవెన్యూ మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ, సర్వే ల్యాండ్ అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమణలను జరుగకుండా ఎప్పటికప్పుడు  పరిశీలించాలని, …

Read More

యూరియా సరఫరా పై వ్యవసాయ అధికారులతో మహబూబ్ నగర్ కలెక్టర్ సమీక్ష

యూరియా సరఫరా పై వ్యవసాయ శాఖ అధికారులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు.సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి వర్షాలు భారీగా కురవడంతో గతంలో కంటే ఈసారి వరిసాగు బాగా పెరిగిందని,యూరియా వాడకం కూడా పెరిగిందని,అందుచేత జిల్లా లో ఏ ఒక్క రైతు యూరియాకు ఇబ్బందులు పడరాదని, అన్యాయం జరగకుండా వ్యవసాయ శాఖ …

Read More