
ఇలాంటి వినాయకుడిని ఎక్కడా చూసి ఉండరు
కరోనా కాలంలో సామూహికంగా వినాయకులను ప్రతిష్టించవద్దని ప్రభుత్వం ప్రకటనలు జారీచేయడంతో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన చిలకాని మహేందర్ వినూత్న ఆలోచన చేశారు. వినాయకుడిని వింతగా తయారుచేశారు. భారత్లో మళ్లీ ఉగ్రదాడులకు ఐఎస్ఐ, జైషే మహమ్మద్ కుట్ర కోవిడ్ 19 కారణంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించవద్దనే నిబంధనలుండటంతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన చేశాడు మహేందర్. స్నేహితుల సహాయంతో గరిక వినాయకుడిని వేయాలని నిర్ణయం …
Read More