
కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇంచార్జ్‌గా మాణికం ఠాకూర్ – కుంతియా తొలగింపు
కాంగ్రెస్‌పార్టీ కొత్తగా విడుదల కమిటీల జాబితాతో పాటు.. ఇంచార్జ్‌ల జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ మారిపోయారు. ఇన్నాళ్లు ఇంచార్జ్‌గా వ్యవహరించిన కుంతియా స్థానంలో మాణికం ఠాకూర్‌ను నియమించారు. ఈమేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీచేశారు. కుంతియాను ఏ కమిటీలోనూ చేర్చుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్‌గా నియమితులైన మాణికం ఠాకూర్ తమిళనాడులోని విరుధానగర్ పార్లమెంట్ సభ్యులు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన – పలువురు సీనియర్లకు …
Read More