మళ్లీ మావోయిస్టుల అలజడి – వాగుదాటుతూ పోలీసుల డ్రోన్‌కు చిక్కిన మావోలు

మావోయిస్టుల డ్రోన్‌ దృశ్యాలు ఈక్రింది లింకులో చూడొచ్చు..   పోలీసుల డ్రోన్‌ కెమెరాలో మావోలు చిక్కారు. దీంతో.. మళ్లీ మావోయిస్టుల అలజడి పొంచి ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు వరుసగా ఓ వాగుదాటుతున్న దృశ్యాలు పోలీపుల డ్రోన్‌ కెమెరాలో కనిపించాయి. కొన్నేళ్లుగా పోలీసులు, భద్రతా బలగాలు మావోయిస్టుల ఉనికిని కనిపెట్టడానిఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. వాటిలో డ్రోన్‌ కెమెరాలు ఒకటి. వందల సంఖ్యలోనే మావోయిస్టులు …

Read More

పూసుగుప్ప ఎన్‌కౌంటర్‌ బూటకమన్న మావోయిస్టులు : జగన్‌ పేరిట లేఖ విడుదల

ఈనెల 7వ తేదీన పూసుగుప్పలో ఎన్‌కౌంటర్‌ జరగలేదని, పోలీసులు ఏకపక్షంగా ఇద్దరిని బంధించి, చిత్రహింసలు చేసి చంపేశారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్రకమిటీ ఆరోపించింది. కమిటీ అధికార ప్రతినిధి జగన్‌పేరిట ఈమేరకు లేఖను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 3వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన శంకర్‌ను కూడా అలాగే చిత్రహింసలు చేసి చంపేశారని, ఇప్పుడు కామ్రేడ్‌ శ్రీనుతో పాటు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఆదివాసీ యువకుడు మడకం బతును పోలీసులు ఓ …

Read More