
Mask:మాస్క్ వాడకం తప్పనిసరి
”అన్యధా శరణం నాస్తి మాస్కే శరణం మమ తస్మత్ కారుణ్యభవేన రక్ష రక్ష మాస్కేన” సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అమెరికా డైరక్టర్ రుడాల్ఫ్ ఏమన్నారంటే.. మాస్కులు గ్యారంటీగా కోవిడ్ నుండి రక్షిస్తాయి. వ్యాక్సిన్ ఎపుడు వస్తుందో, వచ్చినా అది ప్రొటెక్ట్ చేస్తుందో, కనీసం అందరినీ కాకపోయినా 75%అన్నా ప్రొటెక్ట్ చేస్తుందో తెలియదు. కావున ఆకాశంలో మబ్బులు చూసి ముంత ఒలక బోసుకున్నట్లు అతిగా ఎదురు చూసి డిసప్పాయింట్మెంట్ కాకండి.. …
Read More