25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్‌

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్ష తప్పనిసరి కావడంతో ఎంపీలందరూ పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉన్నవారిని మాత్రమే పార్లమెంటు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీలకు కోవిడ్‌-19 టెస్ట్ నిర్వహించగా పార్లమెంట్‌కు హాజరైన మొత్తం ఎంపీల్లో 25 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొదట ఈ సంఖ్య 17 అని అని తెలిసినప్పటికీ మరో 8 మంది ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డట్టు …

Read More