రేపటి నుంచే మెట్రో కూత : ఎక్కాలంటే కఠిన నిబంధనలు – ఏమిటంటే ?

కరోనా కాలంలో అన్‌లాక్-4 కు అనుగుణంగా మంగళవారం నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభం అవుతున్నాయి. అంటే రేపటినుంచే మెట్రో కూత వినిపించబోతోంది. కానీ, మెట్రో రైలు ఎక్కాలంటే మాత్రం కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. వాటిపై అవగాహన ఉండి అన్నీ అనుసరిస్తేనే మెట్రో స్టేషన్లకు అనుమతిస్తారు. లేదంటే వెనుదిరగాల్సిందే. మరి..అవేంటో ఓసారిచూద్దాం… – మెట్రో రైళ్లలోనూ, స్టేషన్లలోనూ కరోనా నివారణ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయబోతున్నారు. – భౌతిక …

Read More

మెట్రో రైళ్లు ఈ స్టేషన్లలో ఆగవు – ఎక్కడెక్కడో తెలుసా ?

– మాస్క్‌ లేకపోతే జరిమానా – సీసీ కెమెరాల ద్వారా భౌతికదూరం పర్యవేక్షణ ఆన్‌లాక్‌ 4.0లో మినహాయింపుల్లో భాగంగా మెట్రో రైళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో  హైదరాబాద్‌లో ఈనెల 7నుంచి మెట్రో రైల్‌ పట్టాలెక్కనున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభంకానున్న మెట్రో రైల్‌ సర్వీసుల విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. మెట్రో రైళ్లు కొన్ని స్టేషన్లలో హాల్టింగ్‌ ఉండవని, ప్రయాణీకులు గమనించాలని కోరుతున్నారు. గాయకుడు ఎస్పీ …

Read More

కరోనా నివారణకు మెట్రో రైళ్లలో ఈ జాగ్రత్తలు తీసుకుంటాం : ఎన్వీఎస్ రెడ్డి

కేంద్రం మార్గదర్శకాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈనెల 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లు పరుగులు పెడతాయని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తెలిపారు. గ్రేడెడ్‌ పద్ధతిలో మెట్రో నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే.. మెట్రోలో సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామని చెప్పారు. సరైన శానిటైజేషన్‌, భౌతిక దూరం కోసం, మెట్రో రైళ్లు,  స్టేషన్లలో …

Read More

ఈనెల 7వ తేదీ నుంచి పట్టాలెక్కనున్న హైదరాబాద్‌ మెట్రో రైలు

– కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో సడలింపులు – 21 నుంచి రాజకీయ, సాంస్కృతిక, క్రీడా, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి – బార్లు, క్లబ్బులపై ఇంకా తేల్చని హోంశాఖ హైదరాబాద్ మెట్రో ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఈ నెల 7వ తేదీనుంచి మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మూడు రోజుల క్రితం విడుదల చేసిన నాఉగో విడత అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోనూ వివిధ అంశాల్లో …

Read More