
బిగ్ బ్రేకింగ్ : అన్లాక్ 4.0 ఆవిష్కరించిన కేంద్రం : మెట్రోరైళ్లకు అనుమతి
లాక్డౌన్ తర్వాత క్రమంగా అన్లాక్డౌన్ లలో ఆంక్షలు సడలిస్తున్న కేంద్రం.. అన్లాక్ 4.0 ను ఆవిష్కరించింది. దీని ప్రకారం మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది. కొన్నింటికి మాత్రం ఇంకా సడలింపులు ఇవ్వలేదు. పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ విడుదల అన్లాక్ 4.0 ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతులు ఇచ్చారు. అలాగే, సెప్టెంబర్ 21 నుంచి క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. అయితే, …
Read More