
FACT CHECK – ఏది నిజం? : పన్నుల విధానంలో కేంద్రం మార్పులు చేసిందా?
సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఓ కొత్త ప్రభుత్వ ఆర్డర్ కాపీ కనిపిస్తోంది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ జారీ చేసినట్లు ఓ ఉత్తర్వు వైరల్ అవుతోంది. సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ యాక్ట్, 2017 ప్రకారం పన్నుల విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. మరి.. అది నిజమేనా? చూద్దాం… కేంద్ర పరోక్ష పన్నుల శాఖ వెబ్సైట్లో పరిశీలిస్తే దీనికి సంబంధించిన కాపీ ఏదీ …
Read More