
FACTCHECK – ఏదినిజం? : హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లై ఓవర్ కుప్పకూలిందా? నుజ్జు నుజ్జయిన కార్లలో భారీగా జనం మరణించారా?
FACTCHECK – ఏదినిజం? : హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లై ఓవర్ కుప్పకూలిందా? బారులు తీరిన కార్లు ధ్వంసమయ్యాయా? నుజ్జు నుజ్జయిన కార్లలో భారీగా జనం మరణించారా? హృదయ విదారకంగా కనిపిస్తోన్న వీడియో ఎక్కడ రికార్డ్ చేశారు? అసలు వాస్తవం ఏంటి? 58 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఫేస్బుక్, ట్విట్టర్‌తో పాటు.. ప్రధానంగా వాట్సప్ గ్రూపుల్లో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే …
Read More